Bharateeyudu 2 1st Day Collections
-
#Cinema
Bharateeyudu 2 Collections : ‘భారతీయుడు-2’ టాకే కాదు కలెక్షన్స్ కూడా దారుణం
మొదటిరోజు దేశ వ్యాప్తంగా రూ.28.1 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. తమిళంలో రూ.16 కోట్లు, తెలుగులో రూ.8 కోట్లు వచ్చినట్లు సమాచారం
Date : 13-07-2024 - 9:12 IST