Bhagyanagar
-
#Telangana
Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ నగరాన్ని బాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మరోసారి హైదరాబాద్ పేరును మార్చాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాడు.
Date : 15-02-2024 - 3:51 IST -
#Special
Temperatures Alert: భాగ్యనగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాతావరణ శాఖ అలెర్ట్
మొన్న కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం భాగ్యనగరంలో ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం మండుటెండగా మారుతోంది.
Date : 28-03-2023 - 2:46 IST -
#Speed News
PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అంటూ పలికారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అని అన్నారు.
Date : 04-07-2022 - 6:15 IST -
#Speed News
Hyderabad : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: జార్ఖండ్ మాజీ సీఎం
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ అన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తారా అని అడిగినప్పుడు, “ఖచ్చితంగా. గత రెండు రోజులుగా నేను చూస్తున్న తీరు వ్యాపారస్తులైనా, సాధారణ ప్రజలైనా సరే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వంశపారంపర్య రాజకీయాలను నమ్మి కుటుంబం గురించే ఆలోచించడమే ఇందుకు కారణం. అని ఆయన అన్నారు. […]
Date : 01-07-2022 - 10:29 IST -
#Speed News
Hyderabad: ముందు.. అమిత్ షా పేరులో ‘షా’ తీసేయాలి
హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నాయకులు, ముందుగా వాళ్ల జాతీయ నాయకుడు అమిత్ షా పేరులోని పార్శీ పదమైన ‘షా’ను తొలగించాలని చరిత్ర అధ్యయనకారుడు కెప్టెన్ పాండురంగారెడ్డి సవాల్ విసిరారు. ఇస్లాం రాజుల ద్వారా మనుగడలోకి వచ్చిన షేర్వాణీ, కుర్తా, పజామాలను బీజేపీ నాయకులు ధరించకూడదని అన్నారు. దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘హైదరాబాద్ ఫరెవర్.. ట్రుత్ వర్సెస్ మిత్’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాండు రంగారెడ్డి […]
Date : 05-01-2022 - 3:57 IST