Better Health
-
#Health
Health : శుభ్రంగా చేతులు శుభ్రంగా వాష్ చేయకపోతే ఎలాంటి వ్యాధుల బారిన పడతారంటే?
చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎంతో ముఖ్యం. తినడానికి ముందు, తిన్న తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకపోతే కొన్ని రకాల వ్యాధికారక క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.
Published Date - 03:49 PM, Fri - 20 June 25 -
#Life Style
Life Style : వాకింగ్ చేస్తే హైబీపీ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గి, గుండె స్పందన మెరుగవుతుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అధిక రక్తపోటు (హైబీపీ) గణనీయంగా తగ్గుతుంది.
Published Date - 06:55 PM, Thu - 19 June 25 -
#Life Style
California Almonds : మెరుగైన ఆరోగ్యం పొందడానికి అత్యంత సహజమైన విధానం
వారు బుద్ధిపూర్వక ఆహార ఎంపికలు, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. చర్చ సందర్భంగా, భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాలిఫోర్నియా బాదం పప్పులను రోజువారీ ఆహారంలో చేర్చడం, నేటి వేగవంతమైన జీవితంలో మొత్తం ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో ప్యానెలిస్టులు వెల్లడించారు.
Published Date - 06:36 PM, Tue - 25 March 25 -
#Health
Avoid Eating With Curd: పెరుగుతో వీటిని అస్సలు తినకూడదు.. తిన్నారో అంతే సంగతులు!
పెరుగుతో కొన్ని పదార్థాలను కలిపి తినడం (Avoid Eating With Curd) నివారించాలి. ఎందుకంటే ఇది మన ఆరోగ్యం, చర్మం రెండింటిపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది.
Published Date - 11:22 PM, Tue - 18 March 25