Bengaluru Bulls
-
#Speed News
Pro Kabaddi League Season 11 : నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11 ప్రారంభం.. తలపడనున్న తెలుగు టైటాన్స్ – బెంగళూరు బుల్స్
Pro Kabaddi League Season 11 : గతంలో 10 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసిన ఈ లీగ్ ఇప్పుడు 11వ సీజన్‌లోకి ప్రవేశించనుంది. ఈ సారి ప్రో కబడ్డీ లీగ్ మూడు దశల్లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరగనుంది. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది, దీనికి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్లు పరస్పరం తలపడతాయి. ఈ రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో వేదికగా తెలుగు టైటాన్స్ - బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.
Published Date - 10:27 AM, Fri - 18 October 24 -
#Special
Bulldozer: యోగి మేనియా.. బుల్డోజర్ టాటూకి యమ క్రేజ్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించడంతో ఆగ్రాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు క్రేజ్ ఏర్పడింది.
Published Date - 04:41 PM, Tue - 15 March 22 -
#Speed News
Sports: ప్రో కబడ్డీ సీజన్ 8 షురూ..
క్రీడా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ సీజన్ 8 తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా బుధవారం ప్రారంభం కానుంది. రాత్రి 7:30 గంటలకు మొదలుకానున్న తొలి మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ యూ ముంబాతో తలపడనుంది. కోవిడ్ కారణంగా సీజన్ మొత్తం ఒకే వేదిక పై పేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 12 జట్లు తలపడనున్నాయి. అలాగే ఈ టోర్నీలో మొదటి నాలుగు రోజుల పాటు మూడు మ్యాచ్ ల […]
Published Date - 02:34 PM, Wed - 22 December 21