Benefits Garlic For Health
-
#Health
Remedies For Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? డాక్టర్ అవసరం లేదు ఇక!
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఆహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Date : 28-11-2024 - 6:30 IST