Belssings
-
#Devotional
VRISHABHA SANKRANTI 2023 : సూర్యుడి ఆశీర్వాదం కావాలా.. బీ రెడీ
సంక్రాంతి అంటే ఏమిటి ? సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారిన తేదీని సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు ప్రవేశించే రాశిచక్రం లేదా గ్రహం పేరు మీద ఆ సంక్రాంతికి పేరు (VRISHABHA SANKRANTI 2023) వస్తుంది.
Published Date - 08:52 AM, Sun - 14 May 23