HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Be Ready To Take Belssings Of Sun God On Vrishabha Sankranti 2023

VRISHABHA SANKRANTI 2023 : సూర్యుడి ఆశీర్వాదం కావాలా.. బీ రెడీ

సంక్రాంతి అంటే ఏమిటి ? సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారిన తేదీని సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు ప్రవేశించే రాశిచక్రం లేదా  గ్రహం పేరు మీద ఆ  సంక్రాంతికి పేరు (VRISHABHA SANKRANTI 2023) వస్తుంది. 

  • By Pasha Published Date - 08:52 AM, Sun - 14 May 23
  • daily-hunt
Vrishabha Sankranti 2023
Vrishabha Sankranti 2023

సంక్రాంతి అంటే ఏమిటి ? సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారిన తేదీని సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు ప్రవేశించే రాశిచక్రం లేదా  గ్రహం పేరు మీద ఆ  సంక్రాంతికి పేరు(VRISHABHA SANKRANTI 2023) వస్తుంది. ప్రస్తుతం  మేషరాశిలో ఉన్న సూర్యుడు మే 15న (సోమవారం) ఉదయం 11.58 గంటలకు వృషభరాశిలోకి ఎంటర్ అవుతాడు.  దీన్నే “వృషభ సంక్రాంతి” అంటారు. ఈ టైమ్ లో పుణ్యకాల, మహాపుణ్యకాలాలలో స్నానం, దానం చేయడంతో పాటు సూర్యభగవానుడిని పూజించడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. వృషభ సంక్రాంతి శుభ సమయం యొక్క మొత్తం వ్యవధి 7 గంటల 3 నిమిషాలు. ఈ రోజు తెల్లవారుజామున 04.55 గంటల నుంచి 11.58 గంటల వరకు శుభ ముహూర్తాలు ఉంటాయి. వృషభ సంక్రాంతి రోజున జరిగే మహా పుణ్యకాల మొత్తం వ్యవధి 2 గంటల 14 నిమిషాలు. ఈ రోజున మహాపుణ్యకాలం ఉదయం 09:44 గంటలకు ప్రారంభమై 11:58 గంటలకు ముగుస్తుంది. వృషభరాశిలో సూర్యుడి  సంచారం అనేది 12 రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ రాశిలో సూర్యుడు  జూన్ 15 వరకు ఉంటాడు. జూన్ 15న సాయంత్రం 06.29 గంటలకు మిథునరాశిలోకి సూర్యుడు  వెళ్తాడు.

ALSO READ : Lord Shiva Tulsi leaves : శివ పూజలో తులసి ఎందుకు నిషిద్ధమో.. తెలుసా ?

వృషభ సంక్రాంతి రోజున ఇవి చేయండి.. 

  • ఈరోజు సూర్యుడిని పూజించడం వల్ల మీ జాతకంలో ఉన్న సూర్య దోషం తొలగిపోతుంది.
  •  తలస్నానం చేసిన తర్వాత పూర్వీకులకు తర్పణాలు వదలడం వల్ల వారిని ప్రసన్నం చేసుకోవచ్చు.
  •  పూర్వీకులకు క్రమం తప్పకుండా దానం చేయడం వల్ల మీకు పుణ్యఫలం లభిస్తుంది.
  • సూర్యుడికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది.
  • ఈరోజు స్నానం, దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
  •  ఉదయం పూజ చేసేటప్పుడు నెయ్యి దీపం వెలిగించి మాత్రమే ఉపవాస వ్రతం చేయండి. ఇలా చేసే భక్తులు సుఖసంతోషాలు, శ్రేయస్సు పొందుతారు. జీవితంలో ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ పొందుతారు.
  • వృషభ సంక్రాంతి రోజున శ్రీమహావిష్ణువును పూజించాలి. ఉపవాసం కూడా పాటించాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BE READY
  • belssings
  • lord surya
  • Sun God
  • surya bhagavan
  • VRISHABHA SANKRANTI 2023

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd