Beers Shortage
-
#Telangana
తెలంగాణ మద్యం ప్రియులకు షాక్..ఈ సమ్మర్ లో బీర్లు దొరకడం కష్టమే !!
తెలంగాణ మద్యం బాబులకు బ్యాడ్ న్యూస్. ప్రతి ఏటా వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం బీర్ల వినియోగం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉంటుంది. అయితే, ఈసారి వేసవిలో బీర్ల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి
Date : 23-01-2026 - 1:36 IST