Beedi
-
#India
కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..
New Tax : సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల వినియోగించేవారికి భారీ షాక్ తగలనుంది. ఫిబ్రవరి 1 నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఇలాంటి వస్తువులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్‌ను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త పన్నులను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్యాక్స్‌లతో పాటు ప్రత్యేక సెస్ కూడా విధించనున్నారు. దీంతో పొగాకు వినియోగదారుల జేబుకు చిల్లు పడనుంది. ఫిబ్రవరి 1వ తేదీ […]
Date : 01-01-2026 - 1:04 IST