Be Aware Of These People
-
#Devotional
Chankya niti : ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. లేదంటే మీ జీవితాన్ని నరకం చేస్తారు..!!
ఆచార్య చాణక్యుడి సూత్రాలు అడుగడుగునా జాగ్రత్తగా.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తాయి. చాణక్యుడి ఆలోచనలను అనుసరించే వారు జీవితంలో మోసపోవడం చాలా అరుదు. తన నీతిలో ఒక వ్యక్తి జీవించి ఉండగానే అతని జీవితాన్ని నరకం చేసే కొంతమంది వ్యక్తుల గురించి వివరించాడు. ఇలాంటి వ్యక్తులకు మనకు దగ్గరి సంబంధం ఉంటుందని వారిని ప్రతిరోజూ కలుస్తామని చెప్పారు. అలాంటి వ్యక్తులు మీతో ఎక్కువగా కాలం ఉంటే జీవితం నరకం అవుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా వారికి దూరంగా ఉండటమే […]
Date : 31-10-2022 - 4:42 IST