Bath Timings
-
#Devotional
Astrology : ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తున్నారా…అయితే మీరు దరిద్రం మిమ్మల్ని పట్టి పీడించే చాన్స్.. !!
పురాణాల్లో 4 రకాల స్నానాలు పేర్కొన్నారు. స్నానం చేయడానికి ఏది సరైన సమయమో తెలుసుకోవడం మంచిది. పురణాల్లో నాలుగు రకాల స్నానాల గురించి ప్రస్తావించారు. ముని స్నానం, దేవ స్నానం, మానవ స్నానం, రాక్షస సంగమం వాటిలో ముఖ్యమైనవి.
Date : 05-08-2022 - 8:00 IST