Banking Schemes
-
#India
Nirmala Sitharaman : మహిళల కోసం క్రెడిట్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్.. చెక్కులు అందించిన నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : క్రెడిట్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ కింద లబ్ధిదారులకు రుణ చెక్కులను ఆర్థిక మంత్రి పంపిణీ చేశారు. అనంతరం బ్యాంకులు, సంస్థలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు సంబంధిత పథకాలు, సోలార్ లైట్ విద్యుత్ పథకాలు, మిథిలా పెయింటింగ్, అగరబత్తులు, జూట్ బ్యాగులు, అదౌరి, పచ్చళ్లు, తిలోడి, మఖానాకు సంబంధించిన స్టాల్స్‌ను సందర్శించారు.
Published Date - 07:16 PM, Fri - 29 November 24