Bank Holidays In May
-
#India
Bank Holidays In May: మేలో 12 రోజులు బ్యాంక్ సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..?
ఎండలు మండిపోయే మే నెల (May)లో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు (Bank Holidays In May) ఉన్నాయి. ఈ సెలవుల (Holidays) విషయానికి వస్తే మేలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు బ్యాంకులకు సెలవు.
Date : 26-04-2023 - 7:15 IST