Bangladesh Protests
-
#Speed News
Bangladesh Protests : దేశాధ్యక్షుడి భవనంలోకి నిరసనకారులు.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత
ఆగస్టులో విద్యార్థి ఉద్యమం(Bangladesh Protests) జరిగిన వేళ మాజీ ప్రధాని షేక్‌హసీనాకు అనుకూలంగా అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ వ్యవహరించారని విద్యార్థులు మండిపడ్డారు.
Published Date - 12:14 PM, Wed - 23 October 24 -
#Speed News
Bangladesh Protests : సుప్రీంకోర్టును చుట్టుముట్టిన బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు.. ఎందుకు ?
బంగ్లాదేశ్‌లో విద్యార్థులు మళ్లీ నిరసనకు దిగారు.
Published Date - 02:13 PM, Sat - 10 August 24 -
#India
Bangladesh Protests: భారత్‌లోకి చొరబడేందుకు బంగ్లాదేశీయులు ప్రయత్నం
బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హింస దృష్ట్యా, చాలా మంది బంగ్లాదేశీయులు భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. బుధవారం చాలా మంది బంగ్లాదేశ్ పౌరులు పశ్చిమ బెంగాల్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు, అయితే సరిహద్దులో మోహరించిన బీఎస్ఎఫ్(BSF) సైనికులు మరియు అధికారులు అడ్డుకున్నారు
Published Date - 11:38 PM, Wed - 7 August 24 -
#Speed News
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో తారాస్థాయికి చేరిన హింస.. దేవాలయాలపై దాడి!
ఇస్కాన్, కాళీ దేవాలయాలతో సహా హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. హిందువులు.. ఇళ్లలో తలదాచుకున్నారు. హింసాకాండలో ఒక హిందువు కూడా మరణించాడు.
Published Date - 09:37 AM, Mon - 5 August 24 -
#World
Bangladesh Protests: నా వాళ్ళు సేఫ్: ప్రధాని మోడీ
బంగ్లాదేశ్‌లో సుమారు 8,500 మంది విద్యార్థులతో సహా 15,000 మంది భారతీయులు ఉన్నారని అంచనా. భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
Published Date - 09:28 AM, Mon - 22 July 24 -
#India
Bangladesh Protests: విద్యార్థులపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్
బంగ్లాదేశ్ వీధుల్లో భారీగా సైనికులు మోహరించారు. ప్రభుత్వం యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది. కర్ఫ్యూను ఉల్లంఘించే వారిని చూడగానే కాల్చివేయాలని పోలీసులను ఆదేశించింది.
Published Date - 12:16 PM, Sun - 21 July 24 -
#Speed News
Bangladesh : బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ.. వందలాదిగా తిరిగొస్తున్న భారత విద్యార్థులు
బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఈమేరకు కీలక ఆదేశాలను గురువారం అర్ధరాత్రి జారీ చేసింది.
Published Date - 07:32 AM, Sat - 20 July 24