Bangladesh Cable Operators Association
-
#Sports
IPL: ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్
IPL Broadcast ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. క్రీడలను, రాజకీయాలను కలపదల్చుకోలేదని, ఈ అంశాన్ని పూర్తిగా వాణిజ్య కోణంలోనే చూస్తామని బంగ్లాదేశ్ కొత్త సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్‌లోని క్రికెట్ అభిమానులకు శుభవార్త అందినట్లయింది. ఈ విషయంపై మంత్రి జహీర్ […]
Date : 28-03-2026 - 12:47 IST