Bangaram
-
#Telangana
Medaram : ఆధార్ కార్డు ఉంటేనే ‘బంగారం’ అమ్మబడును
తెలంగాణా (Telangana)లో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం (Medaram) సమ్మక్క-సారలమ్మల జాతర. ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జరుపుతూ వస్తుంది. ఈ ఏడాది ఈ […]
Published Date - 03:35 PM, Tue - 6 February 24