Bandla Ganesh
-
#Cinema
Bro Pre Release: బ్రో ప్రిరిలీజ్.. అందరి కళ్లు బండ్ల గణేశ్ పైనే!
ఏదైనా ఆడియో ఫంక్షన్ జరిగితే అందరి కళ్లు బండ్ల గణేష్ మీదనే పడుతాయి.
Date : 25-07-2023 - 4:59 IST -
#Telangana
Hyderabad : కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైదరాబాద్ లో ట్రాఫిక్ జాం అనేది ఉండదట..బండ్లన్న ట్వీట్
బండ్ల గణేష్ హైదరాబాద్ ట్రాఫిక్‌పై పొలిటికల్‌గా రియాక్ట్ అయ్యారు
Date : 21-07-2023 - 5:28 IST -
#Telangana
Bandla Ganesh : రాజకీయాలు వద్దని మళ్ళీ కాంగ్రెస్‌లోకే.. భట్టి పాదయాత్రలో బండ్లన్న..
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర నేడు సూర్యాపేటకు చేరుకుంది. బండ్ల గణేష్ నేడు సూర్యాపేటకు వెళ్లి భట్టి విక్రమార్క పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
Date : 25-06-2023 - 6:00 IST -
#Andhra Pradesh
Bandla Ganesh: బండ్ల గణేష్‌కు కోపమొచ్చింది.. చంద్రబాబు రాజకీయంపై హాట్ కామెంట్స్
ఓ నెటిజన్ .. ఇదే నిజమైతే బీజేపీతో టీడీపీ పొత్తు ఆత్మహత్యే.. అంటూ ట్విట్టర్లో ఓ కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌ను బండ్ల గణేష్ ట్యాగ్ చేస్తూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలపై హాట్ కామెంట్స్ చేశారు.
Date : 04-06-2023 - 9:30 IST -
#Cinema
Bandla Ganesh: గురూజీని కలవండి, భారీ గిఫ్ట్ ను అందుకోండి, త్రివిక్రమ్ పై బండ్ల గణేశ్ పంచులు
బండ్ల గణేశ్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై రెచ్చిపోయాడు. సోషల్ మీడియాలో బండ్ల ట్వీట్ వైరల్ గా మారింది.
Date : 26-05-2023 - 1:17 IST -
#Telangana
Bandla Ganesh: కర్ణాటక ఎన్నికలపై ‘బండ్ల’ రియాక్షన్, మోడీ ప్రభుత్వంపై సెటైర్లు!
బండ్ల గణేశ్ మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఆ ట్వీట్స్ అనేక అర్థాలు కూడా ఉన్నాయి.
Date : 15-05-2023 - 2:49 IST -
#Cinema
Bandla Ganesh: మా దేవుడు మంచివాడే, కానీ ఆయనతోనే ప్రాబ్లం.. బండ్ల సంచలన ట్వీట్
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి పవన్ కళ్యాణ్ పై సంచలన ట్వీట్ చేశారు.
Date : 18-03-2023 - 3:35 IST -
#Andhra Pradesh
Bandla Ganesh: ఏపీ సీఎం కు బండ్ల గణేష్ రిక్వెస్ట్..!
సాయం చేయాలంటూ కోరిన బండ్ల గణేష్. కడప జిల్లాకు చెందిన వ్యక్తి కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోంది.
Date : 27-02-2023 - 8:20 IST -
#Cinema
Bandla Ganesh: బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై..!
కమెడియన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన బండ్ల గణేష్ తక్కువ కాలంలోనే నిర్మాతగా మారాడు.
Date : 29-10-2022 - 9:55 IST -
#Cinema
Bandla Ganesh:ప్రభాస్ లుక్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్.
Date : 03-10-2022 - 2:06 IST -
#Cinema
Bandla Tweet on Pawan: మా బాస్ ను చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలయ్యింది.. పవన్ పై బండ్ల ట్వీట్!
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటాడు.
Date : 01-10-2022 - 11:23 IST -
#Cinema
Bandla Ganesh Bhajana: ‘బండ్ల భజన’తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బేజారు!
టాలీవుడ్ లో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఒకరు.
Date : 14-09-2022 - 11:43 IST -
#Cinema
Bandla Ganesh’s Disaster: ఓటీటీలోకి బండ్ల గణేశ్ డిజాస్టర్ మూవీ
బండ్ల గణేష్ ఇటీవల డేగల బాబ్జీ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే.
Date : 01-09-2022 - 2:10 IST -
#Speed News
Bandla Ganesh: సీపీఐ, సీపీఎం పార్టీల్లో కూడా చేరి బ్యాలెన్స్ చేయండక్కా … జీవితా రాజశేఖర్‌పై బండ్ల గణేష్ ఫైర్..!
టాలీవుడ్‌లో జీవితా రాజశేఖర్ దంపతులకు రాజకీయాలపై మోజు ఎక్కువే. కానీ వారు ఏ పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు.
Date : 26-08-2022 - 2:26 IST -
#Speed News
Bandla on Bandi: ‘బండి’పై బండ్ల గణేశ్ ఫైర్!
సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Date : 18-08-2022 - 4:05 IST