Banadi Sanjay
-
#Telangana
Telangana BJP: కార్యకర్తల్ని నిండా ముంచిన బీజేపీ
ఎదుగుదల దశలో ఉన్న కీలక నేత బండి సంజయ్ కు బీజేపీ అధిష్టానం చెక్ పెట్టిందని పరిశీలకులు అంటున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉండేది. ఇలాంటి సమయంలో బండి వంటి ఫైర్ బ్రాండ్ పార్టీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ వచ్చింది
Date : 04-12-2023 - 3:37 IST