Balochistan Province
-
#World
Explosion Near Railway Track: పాకిస్థాన్ లో మరో పేలుడు.. ఎనిమిది మందికి గాయాలు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని రైల్వే ట్రాక్ సమీపంలో శుక్రవారం పేలుడు (Explosion) సంభవించింది. ఈ పేలుడులో దాదాపు ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని పాకిస్తాన్ రైల్వే ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. పెషావర్‌కు వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ పనీర్ ప్రాంతం గుండా వెళుతుండగా పేలుడు సంభవించింది.
Published Date - 08:01 AM, Sat - 21 January 23