Balmoor Venkat
-
#Telangana
MLC : ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్సీలుగా మహేష్ , బల్మూరి వెంకట్ ఏకగ్రీవం
తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలు(MLC)గా ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ (Balmoor Venkat), టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు అసెంబ్లీ […]
Date : 22-01-2024 - 7:30 IST -
#Telangana
Congress MLC candidates : తెలంగాణ కాంగ్రెస్ MLC అభ్యర్థులు ఖరారు
కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. నామినేషన్లకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకోవాలని వారికి సమాచారం ఇచ్చింది. బల్మూరి వెంకట్ విద్యార్థి ఉద్యమం నుంచి ఉన్నారు. ఎన్ ఎస్ యూఐ తరపున అనేక విద్యార్థి ఉద్యమాలు నడిపించారు. టీఎస్ పీఎస్ సీలో పేపర్ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించి […]
Date : 16-01-2024 - 5:07 IST -
#Huzurabad
హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగ్గురికి ప్రతిష్టాత్మకమే
ఇంకా ఎన్నికలు జరగకముందే హుజురాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే కాస్ట్లీ ఉపఎన్నికగా రికార్డు సాధించిందని చెప్పుకోవచ్చు.
Date : 27-10-2021 - 3:27 IST -
#Huzurabad
హుజురాబాద్ లో భారీగా డబ్బు, బంగారం సీజ్ || 1.57 Crore Cash Seized In Huzurabad By Poll || HashtagU
హుజురాబాద్ లో భారీగా డబ్బు, బంగారం సీజ్
Date : 19-10-2021 - 4:45 IST -
#Huzurabad
హుజురాబాద్ ఓటర్ల కు ఛాలెంజ్..ఆత్మగౌరవం,అహంకారం, భూ కబ్జాలు, దళితబంధు అస్త్రాలు
హుజురాబాద్ ఉప ఎన్నికల తెలంగాణలోని మిగిలిన ఎన్నికల కంటే ప్రత్యేకమైనది. గతంలో ఎన్నో ఉప ఎన్నికలను చూసిన తెలంగాణ ప్రజలు ఈసారి హుజురాబాద్ లో కొత్త పోకడలను చూస్తున్నారు. సుమారు నాలుగు నెలలు క్రితం ప్రచారం ప్రారంభం అయింది. ఈనెల 30వ తేదీన జరిగే ఉప ఎన్నిక కోసం సుదీర్ఘ ప్రచార హడావుడి కొనసాగుతోంది. ఒక విడత ఈటెల రాజేంద్ర పాదయాత్ర చేశాడు. ఇంకో వైపు ఈటెలను ఓడించాలని కేవలం హుజురాబాద్ కు 2వేల కోట్ల దళితబంధు […]
Date : 12-10-2021 - 5:16 IST