Balkampeta
-
#Speed News
Balkampeta Yallamma : జూలై 5న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జులై మొదటి వారంలో నిర్వహించే వార్షిక కల్యాణ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. మంగళవారం ఏర్పాట్లపై అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై 5న కల్యాణం, జూలై 4న ఎదురుకోలు, జూలై 6న రథోత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఈ ఏడాది బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బోనాలు ఘనంగా నిర్వహించడమే కాకుండా అన్ని మతాల పండుగలు ఘనంగా […]
Date : 07-06-2022 - 9:39 IST