Balagam TRP
-
#Cinema
Balagam : టీవీలో కూడా అదరగొట్టిన బలగం.. స్టార్ హీరోల సినిమాలను దాటి టీఆర్పీ..
సినిమా రిలీజయిన రెండు నెలల తర్వాత బలగం సినిమా మే 7న స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయింది. దీంతో ఫ్యామిలీలంతా ఈ సినిమాని టీవీలలో చూశారు. ఇప్పుడు బలగం సినిమాకు వచ్చిన టీఆర్పీ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
Date : 18-05-2023 - 8:30 IST