Bad Habits Cause Back Pain
-
#Health
Back Pain: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..? అయితే వెన్నునొప్పి సమస్య పెరిగినట్లే..!
ఈ రోజుల్లో చాలా మంది వెన్నునొప్పి సమస్య (Back Pain)తో ఇబ్బంది పడుతున్నారు. దీనికి అతిపెద్ద కారణం వెన్నెముకకు సంబంధించిన సమస్యలు. కూర్చోవడం, నడవడం లేదా నిద్రపోవడం.. ఇవన్నీ మీ వెన్నెముకపై మంచి, చెడు ప్రభావాలను కలిగి ఉంటాయి.
Date : 25-01-2024 - 1:15 IST