Baarat
-
#Speed News
What An Idea! ఐడియా అదుర్స్…కొత్త పెళ్లి కొడుకు కొత్త జోష్.!!
మే నెల రాకముందే దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండవేడిమి తాళలేక నానావస్థలు పడుతున్నారు. చల్లదనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలనుకునేవారు…ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. వెంట వాటర్ బాటిల్, ఎండ నుంచి రక్షణ కోసం గొడుగు వంటివి తీసుకెళ్తున్నారు. ఇక ఎండాకాలం అంటేనే పెళ్లిల సీజన్. ఇప్పుడు పెళ్లి సీజనే నడుస్తోంది. ఎండలు దంచికొడుతున్నా పెళ్లిలు ఆగవ కదా. ఎండలను తట్టుకునేందుకు […]
Date : 29-04-2022 - 10:07 IST