Azad Announces New Party
-
#India
Azad’s New Party:గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’..!
జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం కొత్త పార్టీ పేరుపై కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీ పేరు ‘‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’’ అని తెలిపారు.
Date : 26-09-2022 - 1:28 IST