Avian Flu
-
#India
Avian Flu : కేరళలో కొత్త వైరస్ కలకలం…బాతులను చంపాలని సర్కార్ ఆదేశం.!!
కేరళలో కొత్తరకం ఏవియన్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది. అలప్పుజా జిల్లాలో బాతులలో ఈ వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ వైరస్ ప్రభావంతో హరిపాద్ మున్సిపాలిటీలోని వఝూతానం వార్డులో వందలసంఖ్యలో బాతులు మరణించాయి. వీటిని నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసిజెస్ కు పంపారు. ఆ బాతుల్లో ఏవియన్ ఫ్లూ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ఫాంకు కిలో […]
Published Date - 05:17 AM, Fri - 28 October 22