Autorickshaw
-
#Speed News
Accident : మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం…5గురు దుర్మరణం..!!
మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
Date : 18-10-2022 - 4:58 IST