Automobiles
-
#automobile
Citroen C3 Aircross: కొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్.. ధర ఎంతంటే..?
నవీకరించబడిన C3 ఎయిర్‌క్రాస్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో 110PS పవర్, 190 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
Date : 01-10-2024 - 9:57 IST -
#automobile
Dashboard Cameras: డాష్ కెమెరా అంటే ఏమిటి? కలిగే ప్రయోజనాలు ఏమిటి?
కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, పార్కింగ్ స్థలంలో వాహనం పార్క్ చేస్తున్నప్పుడు డ్యాష్‌బోర్డ్ పనిచేస్తుంది. ఈ చిన్న కెమెరా కారు ముందు డ్యాష్‌బోర్డ్ లేదా విండ్‌స్క్రీన్‌లో సులభంగా ఇన్‌స్టాల్ చేయబడుతుంది.
Date : 27-09-2024 - 8:40 IST -
#Speed News
Best Selling Scooter: దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే స్కూటర్ ఇదే.. ధరెంతో తెలుసా..?
గత నెలలో హోండా యాక్టివా 2,27,458 యూనిట్లు విక్రయించగా, గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 2,14,458 యూనిట్లుగా ఉంది. ఈసారి కంపెనీ మరో 12,586 యూనిట్లను విక్రయించింది.
Date : 27-09-2024 - 4:03 IST -
#automobile
New Maruti Dzire: మార్కెట్‌లోకి మారుతి డిజైర్ కొత్త కారు.. లాంచ్ ఎప్పుడంటే..?
కొత్త డిజైర్‌లో అతిపెద్ద మార్పు దాని ఇంజిన్‌లో ఉంటుంది. ఈసారి కొత్త మోడల్ కొత్త Z-సిరీస్ 3 సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది, ఇది 82 hp శక్తిని, 112 Nm టార్క్‌ను ఇస్తుంది.
Date : 26-09-2024 - 4:15 IST -
#automobile
Katrina Kaif: నటి కత్రినా కైఫ్‌కి రూ. 3 కోట్ల కారు గిఫ్ట్.. ఫీచర్లు ఇవే..!
కత్రినా కైఫ్‌కి ఇది మొదటి లగ్జరీ కారు కాదని మనకు తెలిసిందే. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ ML 350, ఆడి క్యూ7, ఆడి క్యూ3తో సహా విలాసవంతమైన వానిటీ వ్యాన్, ఇతర హై క్లాస్ వాహనాలు ఉన్నాయి.
Date : 25-09-2024 - 11:30 IST -
#automobile
Yamaha RayZR Street Rally: యమహా నుంచి కొత్త స్కూటర్.. ధరెంతో తెలుసా..?
యమహా కొత్త రే జెడ్‌ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇందులో కొత్త ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఫీచర్లతో పాటు ఈ స్కూటర్‌లో కొత్త రంగులు కూడా చేర్చారు.
Date : 24-09-2024 - 10:26 IST -
#automobile
Discount Offer on Cars: భారీ ఆఫర్.. ఈ కార్లపై లక్షల్లో డిస్కౌంట్..!
కాంపాక్ట్ సెడాన్ కార్ సెగ్మెంట్లో హోండా అమేజ్ బాగుంటుంది. ఈ నెలలో ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా రూ. 1.12 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని పొందుతారు.
Date : 22-09-2024 - 12:55 IST -
#automobile
MG Comet EV: కామెట్ EV.. కేవలం రూ. 4.99 లక్షలకే..!
MG మోటార్ ఇండియా ఒక ప్రత్యేక 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అంటే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్. దీని కింద కామెట్ EV కిలోమీటరుకు బ్యాటరీ అద్దెను రూ. 4.99 లక్షలతో పాటు చెల్లించాలి.
Date : 21-09-2024 - 11:30 IST -
#India
Weddings : నవంబర్-డిసెంబర్ మధ్య నుండి ఇండియాలో 35 లక్షల వివాహాలు..
Weddings : 35 లక్షలకు పైగా వివాహాలకు భారతదేశం సిద్ధమైంది, దీని ఫలితంగా రూ. 4.25 లక్షల కోట్ల భారీ వ్యయం అవుతుందని అంచనా. దేశం ప్రతి సంవత్సరం సుమారుగా 1 కోటి వివాహాలను చూస్తుంది, పరిశ్రమ ప్రపంచంలో రెండవ అతిపెద్దదిగా మారనుంది.
Date : 20-09-2024 - 5:15 IST -
#automobile
New Kia Carnival: లాంచ్‌కు ముందే కియా కార్నివాల్ రికార్డు.. 24 గంటల్లోనే 1822 ప్రీ ఆర్డర్‌లు..!
కొత్త కార్నివాల్ 2.2-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 200PS పవర్, 440Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.
Date : 18-09-2024 - 4:35 IST -
#automobile
Recalls 300-350 CC Bikes: హోండా బైక్స్ వాడేవారికి అలర్ట్.. ఈ మోడల్స్ బైక్‌లను రీకాల్ చేసిన కంపెనీ!
కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో ఈ సమస్యను సరిదిద్దుతామని HMSI తెలిపింది. దీని కోసం వారంటీ గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సమస్యకు సంబంధించిన లోపం ఉచితంగా సరిచేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Date : 17-09-2024 - 6:37 IST -
#automobile
China Auto Investments In India: భారత్‌లో పెట్టుబడులు పెట్టవద్దు.. ఆటో రంగానికి చైనా హెచ్చరిక..!
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ జూలైలో డజనుకు పైగా ఆటో తయారీదారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టవద్దని వాహన తయారీదారులకు వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది.
Date : 15-09-2024 - 3:22 IST -
#automobile
World’s Fastest Car: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారు ఇదే.. ధర అక్షరాల రూ. 23 కోట్లు..!
మీడియా నివేదికల ప్రకారం ఈ సమయంలో జాన్ హెన్నెస్సీ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. వెనమ్ ఎఫ్5 లాంటి వేగంగా కారు నడుపుతూ అందులో కూర్చోవడం వల్ల కలిగే అనుభూతిని ఎవరూ వర్ణించలేరని అన్నారు.
Date : 12-09-2024 - 12:16 IST -
#automobile
Hero Xtreme 160R 2V: భారత మార్కెట్‌లోకి పాపులర్ బైక్.. ధర ఎంతంటే..?
ఈ బైక్‌లో 163.2 cc 4 స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, 2 వాల్వ్ ఇంజన్ 15PS పవర్, 14Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్. ఈ ఇంజన్ OBD-2 కంప్లైంట్, E20 పెట్రోల్ (20% ఇథనాల్ మిక్స్ పెట్రోల్)తో రన్ చేయగలదు.
Date : 11-09-2024 - 3:12 IST -
#automobile
Tata Motors Discount: కస్టమర్లకు టాటా మోటార్స్ సూపర్ ఆఫర్.. రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్..!
టాటా హారియర్‌లో భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు అందించబడ్డాయి. కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. ఈ కారులో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఈ కారు రోడ్డుపై 16.8 kmpl వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
Date : 10-09-2024 - 11:50 IST