Auto Sector
-
#automobile
Luxury Cars: సెప్టెంబర్ 22 తర్వాత ఎలాంటి కార్లు కొనాలి?
ఈ నిర్ణయంపై మర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ స్పందిస్తూ ఇది ఒక పురోగమన నిర్ణయం అని అభివర్ణించారు. దీనివల్ల వినియోగం పెరిగి, పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నారు.
Published Date - 09:58 PM, Fri - 5 September 25 -
#Business
Share Market : ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితేనే మార్కెట్లో మార్పు
ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, ఆటోమొబైల్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లోకి ఎగిశాయి.
Published Date - 11:38 AM, Fri - 20 June 25 -
#Business
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 78,542 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు లాభపడి 24,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 పాయింట్లు లాభపడింది.
Published Date - 05:40 PM, Tue - 5 November 24 -
#India
Stock Markets : ఫ్లాట్‌గా ప్రారంభమైన భారతీయ స్టాక్ మార్కెట్లు..
Stock Markets : నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. సెన్సెక్స్ 74.14 పాయింట్లు (0.09 శాతం) లాభపడి 80,139.30 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ 18.65 పాయింట్లు (0.08 శాతం) పెరిగిన తర్వాత 24,418.05 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
Published Date - 10:44 AM, Fri - 25 October 24 -
#automobile
Auto Sector: కేంద్ర బడ్జెట్‌లో ఆటో రంగానికి చేయూత ఇస్తారా..?
ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా సాధారణ బడ్జెట్‌పై ఆటో రంగానికి (Auto Sector) భారీ అంచనాలు ఉన్నాయి. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు దేశంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
Published Date - 11:07 AM, Tue - 23 July 24 -
#automobile
Auto Sector: మధ్యంతర బడ్జెట్‌లో ఆటో రంగంకు ఏం కేటాయించారు..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టారు. ఈసారి మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం గరిష్టంగా ఈవీ వాహనాల (Auto Sector)పై దృష్టి సారించింది.
Published Date - 12:00 PM, Fri - 2 February 24