Australian Open 2023
-
#Sports
Australian Open Final: ఆస్ట్రేలియా ఓపెన్.. ఫైనల్‌లో పోరాడి ఓడిన హెచ్‌ఎస్ ప్రణయ్..!
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ (Australian Open Final)లో చైనాకు చెందిన వాంగ్ హాంగ్ యాంగ్ (Weng Hong Yang) 21-9, 21-23, 22-20తో భారత్‌కు చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్ (HS Prannoy)పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
Date : 06-08-2023 - 4:34 IST -
#Sports
Sania Mirza: ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో సానియా మీర్జా..!
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) వచ్చే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆడనుంది. ఏడాదికాలం విరామం తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా మీర్జా (Sania Mirza) బరిలోకి దిగనుంది. డబుల్స్ విభాగంలో ఆమె కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలినాతో జోడీ కట్టనుంది.
Date : 24-12-2022 - 7:51 IST