AUS Vs AFG
-
#Speed News
AUS vs AFG: వాట్ ఏ విన్నింగ్.. ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో ఆఫ్ఘానిస్థాన్ గెలుపు
AUS vs AFG: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ (AUS vs AFG) మధ్య సూపర్-8 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రమాదకర బౌలింగ్ లైనప్ ముందు కంగారూ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆఫ్ఘనిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించింది. అదే సమయంలో టోర్నీ నుంచి దూరమయ్యే ప్రమాదం కూడా ఆస్ట్రేలియాపై పొంచి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 21 పరుగుల […]
Date : 23-06-2024 - 10:06 IST -
#Sports
Pat Cummins: పాట్ కమిన్స్ అరుదైన రికార్డు.. ఒకే వరల్డ్ కప్‌లో రెండు హ్యాట్రిక్స్..!
Pat Cummins: 2024 టీ20 ప్రపంచకప్‌లో రికార్డులు నిరంతరం సృష్టిస్తూనే ఉన్నారు ఆటగాళ్లు. టోర్నీలోనూ సూపర్-8 ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఇప్పుడు కేవలం 6 మ్యాచ్‌ల తర్వాత T20 క్రికెట్ దాని కొత్త ఛాంపియన్‌ను పొందుతుంది. ఈ టైటిల్ కోసం భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, అమెరికా మధ్య పోరు సాగుతోంది. ఈ జట్లలో ఒకటి T20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్ అవుతుంది. కాగా టోర్నీలో 48వ మ్యాచ్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ […]
Date : 23-06-2024 - 9:15 IST -
#Sports
Glenn Maxwell: మాక్స్‌వెల్ కాళ్లు కదపకుండా సిక్స్‌లు ఎలా కొట్టాడు..?.. కారణమిదేనా..?
ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) క్రికెట్ అభిమానులకు దశాబ్దాలు గుర్తుంచుకునే ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 09-11-2023 - 12:01 IST -
#Sports
world cup 2023: మ్యాక్స్‌వెల్ ఆడుతున్న సమయంలో 2.6 కోట్ల వ్యూవర్‌షిప్
ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠ పోరులో ఆసీస్ చారిత్రాత్మక విజయాన్నందుకుంది. అఫ్గాన్ దాదాపు గెలుపు గుమ్మం వరకు చేరింది. కానీ మ్యాక్స్‌వెల్ బ్యాట్ తో వీరవిహారం చేయడంతో అఫ్గాన్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Date : 08-11-2023 - 7:11 IST -
#Sports
Pat Cummins: ఆఫ్ఘానిస్తాన్ పై ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ.. 68 బంతులు ఆడి 12 పరుగులు చేసిన కమిన్స్..!
ఆస్ట్రేలియా విజయంలో పాట్ కమిన్స్ (Pat Cummins) సహకారం కూడా చాలా కీలకమైంది. 68 బంతుల్లో 12 పరుగులతో కమిన్స్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా గెలుపుకు ఎంతగానో ఉపయోగపడింది.
Date : 08-11-2023 - 6:41 IST -
#Sports
world cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..హెడ్ డకౌట్
వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ అదరగొడుతుంది. మెగాటోర్నీలో సంచలనాలు సృష్టిస్తూ వచ్చిన ఆఫ్ఘన్ జట్టు ఆస్ట్రేలియాపై సత్తా చాటుతుంది. ఈ రోజు ముంబై వేదికగా ఇరు జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ అజేయ సెంచరీ
Date : 07-11-2023 - 6:44 IST -
#Sports
world cup 2023: వరల్డ్ కప్ లో మరో సంచలనం, ఆఫ్ఘనిస్థాన్ తరుపున తొలి సెంచరీ
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ పరుగుల వరద పారించాడు. ఆరంభంలో వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురవ్వకుండా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పెంచాడు
Date : 07-11-2023 - 6:07 IST -
#Sports
Steve Smith: ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్.. వర్టిగోతో బాధపడుతున్న స్టీవ్ స్మిత్..!
ఆఫ్ఘనిస్తాన్‌తో తన తదుపరి మ్యాచ్‌కు ముందు ఆసీస్ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) వర్టిగోతో బాధపడుతున్నాడు.
Date : 07-11-2023 - 6:38 IST -
#Speed News
Australia Withdraw ODI Series: ఆఫ్ఘనిస్థాన్‌కి బిగ్ షాక్.. వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ బోర్డు (CA) నిరాకరించింది. ఈ సిరీస్ మార్చి నెలాఖరులో యూఏఈలో జరగాల్సి ఉంది. కానీ తాలిబన్ల కొన్ని నిర్ణయాలకు నిరసనగా ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్ ఆడటానికి నిరాకరించింది.
Date : 12-01-2023 - 12:46 IST