August 29
-
#Telangana
Telangana: రైతులను పట్టించుకోని రేవంత్, సీపీఎం భారీ ధర్నాకు పిలుపు
బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న విధానాలనే కాంగ్రెస్ అనుసరిస్తోందని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి రూ.31 వేల కోట్లలో రూ.18 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
Published Date - 09:16 PM, Sat - 24 August 24 -
#Speed News
Telangana: 3 వ్యవసాయ వర్సిటీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
3 వ్యవసాయ వర్సిటీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.బైపీసీ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు జూలై 12 నుండి ఆగస్టు 17 వరకు ఈ విశ్వవిద్యాలయాల పరిధిలో వివిధ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారని పిజెటిఎస్‌ఎయు రిజిస్ట్రార్ డాక్టర్ పి రఘురామి రెడ్డి తెలియజేశారు.
Published Date - 10:32 PM, Wed - 21 August 24 -
#Telangana
Holidays : ఆగస్టు 29, 30 తేదీల్లో ఆ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
Holidays : గ్రూప్-2 పోస్టుల భర్తీకి తెలంగాణలో ఆగస్టు 29, 30 తేదీల్లో ఎగ్జామ్ జరగబోతోంది.
Published Date - 09:12 AM, Sat - 15 July 23