Aug 7
-
#India
Himachal Rains: రాబోయే 4 రోజులు కీలకం, 114 రోడ్లు మూసివేత
హిమాచల్ ప్రదేశ్ లో ఆగస్టు 7వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించింది. జూన్ 27 నుంచి ఆగస్టు 1 వరకు వర్షాల కారణంగా 77 మంది ప్రాణాలు కోల్పోగా, రూ.655 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
Published Date - 09:58 PM, Sat - 3 August 24