Attendance
-
#Andhra Pradesh
AP Employees : టీచర్లు,ఉద్యోగుల హాజరుకు `ఫోన్ యాప్` కొరఢా
రాష్ట్రంలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మినహా అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు సెప్టెంబర్ 1 నుండి ముఖ గుర్తింపు విధానం(ఫేస్ రిగగ్నైజేషన్) ద్వారా హాజరు పద్ధతిని జగన్ సర్కార్ అమలు చేస్తోంది.
Date : 01-09-2022 - 3:30 IST