Atrocities
-
#Speed News
Netizens: కుక్కలపై దారుణంగా ప్రవర్తించిన మహిళ.. మండిపడుతున్న నెటిజన్లు
ఇటీవల కొంతమంది మూగజీవాలపై క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. వాటిపై దాడి చేయడం, కొట్టి చంపుతూ అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటిలో పనిచేసే పని మనిషి అత్యంత క్రూరంగా బిహేవ్ చేసింది.
Date : 14-04-2023 - 8:00 IST