Atlee Director
-
#Cinema
Allu Arjun : మరోసారి బన్నీ పక్కన బుట్టబొమ్మ..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన మరోసారి జోడి కట్టబోతుంది బుట్టబొమ్మ పూజా హగ్దే. గతంలో వీరిద్దరి కలయికలో DJ , అలా వైకుంఠపురం లో మూవీస్ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు మూడోసారి ఈ జోడి అలరించబోతుంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో పుష్ప2(Pushpa2) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో రెండు భారీ ప్రాజెక్టులను […]
Published Date - 12:40 PM, Thu - 14 March 24