Atlantic Ocean
-
#Special
Titan Submarine: టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతం!
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి వెళ్లి గల్లంతైన టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల ‘టైటాన్’ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. వెంటనే ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలిపినట్లు రియర్ […]
Date : 23-06-2023 - 11:37 IST -
#Trending
Submarine: జలాంతర్గామిని కనిపెట్టడం చాలా కష్టమే!
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన జలాంతర్గామీ జాడ…..ఇంకా తెలియలేదు. కుబేరులున్న ఈ జలాంతర్గామిని కనిపెట్టేందుకు అమెరికా, కెనడా బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. సబ్‌మెరైన్‌లో ఆక్సిజన్ నిల్వలు 96 గంటలు అంటే గురువారం సాయంత్రం వరకు మాత్రమే వస్తాయని అంచనా. ఐతే అందులో ఉన్న వారు ఆక్సిజన్‌ను పొదుపుగా వినియోగిస్తే మరికొన్ని గంటలు వచ్చే అవకాశం ఉంది. సముద్ర అగాథంలోకి చేరుకుని జలాంతర్గామిని కనిపెట్టడం అత్యంత కష్టమని నిపుణులు అంచనా వేస్తున్నారు. […]
Date : 22-06-2023 - 5:20 IST -
#Off Beat
Aliens: ఏంటి.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎలియన్స్ ఉన్నాయా.. ఆ కన్నాలే ప్రూఫా?
సాధరణంగా సైంటిస్టులు ఎప్పుడు ఏదో ఒక దానిపై పరిశోధన చేస్తూనే ఉంటారు. కొన్ని సార్లు చేసిన పరిశోధనలో సక్సెస్ అవుతారు. కొన్ని సార్లు విఫలం అవుతారు.
Date : 29-07-2022 - 6:40 IST