ATG Tyres
-
#Andhra Pradesh
CM YS Jagan : ఏపీలో నేడు ఏటీజీ టైర్ల కంపెనీని ప్రారంభించనున్న సీఎం జగన్
ఏటీజీ టైర్స్ కంపెనీని ప్రారంభించేందుకు వైఎస్ జగన్ ఈరోజు అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం వెళ్లి అక్కడ నిర్మించిన ఏటీజీ టైర్ల తయారీ కంపెనీని ప్రారంభిస్తారు. జపాన్‌కు చెందిన యోకహామా గ్రూప్‌కు చెందిన ATG టైర్ల పరిశ్రమ సుమారు 100 ఎకరాల్లో 1,500 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా లెదర్ యూనిట్‌ను సిద్ధం చేసి […]
Published Date - 09:48 AM, Tue - 16 August 22