ASUS Launches Its New Exclusive Store
-
#Business
ASUS : విజయవాడలో ఆసుస్ (ASUS) తన సరికొత్త ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభం
నగరంలోని సిద్ధార్థ కళాశాల రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ సుమారు 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక హార్డ్‌వేర్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులైన వివోబుక్ (Vivobook), ప్రీమియం జెన్‌బుక్ (Zenbook)
Date : 05-03-2026 - 5:26 IST