Assembly Deputy Speaker
-
#Andhra Pradesh
Raghurama : ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకు సుప్రీంకోర్టులో ఊరట
దాడికి గురయ్యానని చెప్పిన కానిస్టేబుల్ బాషానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి, ఇక ఈ కేసును కొనసాగించనని స్పష్టం చేశారు. దాడికి సంబంధించి తనకు ఏ అభ్యంతరాలు లేవని, వ్యక్తిగతంగా ఇబ్బందిపడడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ స్పష్టమైన తీర్పును ఇచ్చింది.
Published Date - 03:00 PM, Mon - 25 August 25