Asian Powerlifting 2025
-
#Cinema
Pragathi : పవర్ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన నటి ప్రగతి
Pragathi : టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో తనదైన ముద్ర వేసిన ప్రగతి గారు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటారు.
Date : 07-12-2025 - 2:45 IST