Asian Champions Trophy
-
#Sports
Asian Champions Trophy: చైనాకు షాక్.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ జట్టు!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మూడోసారి టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి అన్ని రౌండ్‌లను తమ అధీనంలో ఉంచుకున్నారు.
Published Date - 09:02 PM, Wed - 20 November 24 -
#Speed News
Asian Champions Trophy: చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఇండియా..!
మూడు క్వార్టర్లు ఎలాంటి గోల్ లేకుండా 0-0తో సమమయ్యాయి. కానీ నాలుగో క్వార్టర్‌లో జుగ్‌రాజ్ మ్యాచ్ విన్నింగ్ గోల్ చేసి టైటిల్‌ను గెలిచేలా చేశాడు.
Published Date - 05:47 PM, Tue - 17 September 24 -
#Sports
Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో సెమీ-ఫైనల్‌కు చేరిన భారత హాకీ జట్టు..!
భారత్ తరఫున రాజ్‌కుమార్ పాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. దీంతో పాటు అరిజిత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, హర్మన్‌ప్రీత్ సింగ్, ఉత్తమ్ సింగ్, జుగ్రాజ్ ఒక్కో గోల్ చేశారు.
Published Date - 05:13 PM, Wed - 11 September 24 -
#Sports
Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేత భారత్… ఫైనల్ లో మలేషియాపై విజయం
భారత హాకీ జట్టు అదరగొట్టింది. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
Published Date - 11:13 PM, Sat - 12 August 23 -
#Sports
India: ఫైనల్ కి చేరిన భారత హాకీ జట్టు.. మలేషియాతో ఢీ..!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత (India) హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్లో మలేషియాతో తలపడనుంది.
Published Date - 07:18 AM, Sat - 12 August 23 -
#Sports
Vande Mataram: మ్యాచ్ కు ముందు సాంగ్.. వైరల్‌గా మారిన వందేమాతరం పాట వీడియో..!
. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 4-0తో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో ప్రేక్షకులు ‘వందేమాతరం’ (Vande Mataram) ఆలపించారు.
Published Date - 11:48 AM, Thu - 10 August 23 -
#Sports
IND Beat PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్ జట్టు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ 2023లో భారత జట్టు 4-0తో పాకిస్థాన్ (IND Beat PAK)ను ఓడించింది. ఈ విధంగా హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టు ఏకపక్ష మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది.
Published Date - 06:30 AM, Thu - 10 August 23