Arts
-
#Speed News
అమరావతిలో ఆవకాయ్ ఉత్సవాలు.మంత్రి కందుల దుర్గేష్
Amaravati Avakaya Festival ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ‘ఆవకాయ అమరావతి ఉత్సవాలు’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. ఆవకాయ అమరావతి ఉత్సవాలకు ప్రవేశం ఉచితం. ఆన్‌లైన్‌లోనూ వీక్షించవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో చూడాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ […]
Date : 07-01-2026 - 11:36 IST -
#India
Delhi Airport : నరకానికి స్వాగతం! ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై `సోషల్` యుద్ధం
ప్రయాణీకులు ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నిర్వాకంపై విసిగిపోయారు. అందుకే, సోషల్ మీడియా వేదికగా `నరకానికి స్వాగతం` అంటూ బోర్డులను పెడుతూ ట్విట్టర్, ఫేస్ బుక్ (Social Media) పేజీల్లో పోస్టులు పెడుతున్నారు. ప్రయాణీకుల రద్దీ కారణంగా నిత్యం క్యూలు కనిపించడం మామూలు అయింది. ప్రత్యేకించి సోమవారం రోజున ఎక్కువగా బారులుతీరి ప్రయాణీకులు క్యూ కట్టారు. చెక్ ఇన్ కోసం గంటల కొద్దీ వేచి ఉన్నారు. దీంతో విసిగిపోయిన ప్రయాణీకులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం […]
Date : 12-12-2022 - 2:51 IST