Artificial Egg
-
#Special
EGGS : గుడ్లు…అసలు, నకిలీ అని ఎలా గుర్తించాలి…? హైదరాబాదీలు రోజుకు ఎన్ని గుడ్లు తింటున్నారో తెలుసా?
కాలం ఏదైనా సరే గుడ్లకు గిరాకీ మామూలుగా ఉండదు. చలికాలం అయితే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే గుడ్డులో ప్రొటిన్,కాల్షియం, ఒమేగా 3 పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే ప్రజలు గుడ్లు తినేందుకు ఇష్టపడుతుంటారు. అంతేకాదు కోవిడ్ కారణంగా గుడ్లు తినేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే మీరు మార్కెట్ కు వెళ్లినప్పుడు గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు..అసలు గుడ్లు, నకిలీ గుడ్లు వీటిని గమనించండి. ఎందుకంటే మార్కెట్లో లభించే నకిలీ […]
Date : 02-11-2022 - 10:15 IST