Arrest Warrants
-
#World
Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్!
నెతన్యాహు, గాలెంట్ విదేశాలకు వెళితే అరెస్టు చేయవచ్చు. కోర్టు చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ మేలో అరెస్ట్ వారెంట్ కోసం అభ్యర్థించారు. గాజాలో సామూహిక ఆకలికి కారణమైన నెతన్యాహు, గాలంట్‌లు దోషులని నమ్మడానికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు.
Date : 21-11-2024 - 9:16 IST -
#Andhra Pradesh
Adani Group : గత వైసీపీ ప్రభుత్వం తో 200 మిలియన్ డాలర్లతో అదానీ ఒప్పందం..?
Adani Group : 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటే, ఒడిశా 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నది.
Date : 21-11-2024 - 7:43 IST -
#India
Punjab Farmers:రైతులపై అరెస్ట్ వారెంట్లను ఉపసంహరించుకున్న పంజాబ్ ప్రభుత్వం.. స్వాగతించిన ఆప్ ఎమ్మెల్యే
పంజాబ్‌లో రైతులపై అరెస్ట్ వారెంట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
Date : 23-04-2022 - 10:02 IST