Arjuna Bark Water Benefits
-
#Life Style
Arjun Bark Water: అర్జున బెరడు నీరుతో ఎన్ని ప్రయోజనాలు !!
Arjun Bark Water: ఈ బెరడులో ఉండే టానిన్‌లు, ఫ్లేవనాయిడ్‌లు, ట్రైటెర్పెనాయిడ్ సపోనిన్‌లు వంటి సమ్మేళనాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం
Published Date - 07:30 PM, Thu - 14 August 25