Arekapudi Gandhi
-
#Telangana
PAC meeting : పీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ
PAC meeting : బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ చైర్మన్ గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.
Published Date - 02:25 PM, Mon - 28 October 24 -
#Speed News
Duddilla Sridhar Babu : శాసనమండలి చీఫ్ విప్ నియామకం రాజ్యాంగబద్ధమే
Duddilla Sridhar Babu : బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్ర శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు.
Published Date - 07:34 PM, Sun - 13 October 24 -
#Telangana
BRS Leaders House Arrest: గృహనిర్బంధంలో బీఆర్‌ఎస్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ
BRS Leaders House Arrest: అరెకపూడి గాంధీ ఇంట్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అరెకపూడి గాంధీ నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో మోహరించారు.అటు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌లతో సహా పలువురు బిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు
Published Date - 12:24 PM, Fri - 13 September 24 -
#Speed News
Arekapudi Gandhi : ఆరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు
Arekapudi Gandhi : శుక్రవారం ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ నివాసాల వద్ద గందరగోళం నెలకొనడంతో అధికారులు భారీగా పోలీసులను మోహరించారు.
Published Date - 11:16 AM, Fri - 13 September 24