Archery
-
#Sports
Indian Women’s Archery Team: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన ఆర్చరీ టీమ్..!
క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు గెలిస్తే.. సెమీ ఫైనల్లో కొరియాతో తలపడనుంది.
Date : 25-07-2024 - 6:52 IST -
#Sports
Olympic Medal: 36 ఏళ్ల కల తీరుస్తారా..? ఈ సారైనా ఆర్చరీలో స్వర్ణం వస్తుందా..?
జులై 25న జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు కనిపించనున్నారు. ఈసారి దేశం నుండి 6 మంది ఆర్చర్ అథ్లెట్లు ఒలింపిక్ క్రీడలకు (Olympic Medal) అర్హత సాధించారు.
Date : 25-07-2024 - 7:00 IST -
#Sports
Compound Team Event: ఆసియా క్రీడలు 2023లో భారత్ కు మరో స్వర్ణం..!
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ మరో స్వర్ణం సాధించింది. ఆర్చరీ మహిళల కాంపౌండ్ ఈవెంట్‌లో (Compound Team Event) ఈ పతకం వచ్చింది.
Date : 05-10-2023 - 12:14 IST -
#Speed News
Gold Medal In Archery: కాంపౌండ్ ఆర్చరీలో భారత్ కు గోల్డ్ మెడల్.. రికార్డు సృష్టించిన భారత్..!
ఆర్చరీలో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఓజాస్ డియోటాలె, జ్యోతి వెన్నం స్వర్ణ పతకాన్ని (Gold Medal In Archery) గెలుచుకున్నారు.
Date : 04-10-2023 - 9:28 IST -
#Speed News
World Archery Championships: ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళలు రికార్డు.. స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్లు..!
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ (World Archery Championships)లో భారత మహిళల కాంపౌండ్ జట్టు స్వర్ణ పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
Date : 05-08-2023 - 8:58 IST -
#Sports
Archery:ఆర్చరీకి పునర్వైభవం తీసుకొస్తాం – రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షడు కామినేని అనిల్
దేశంలో, రాష్ట్రంలో ఆర్చరీ క్రీడకు పునర్వైభవం తీసుకొస్తామని తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్ చెప్పారు. అందులో భాగంగానే దశాబ్దానికి పైగా నిలిచిపోయిన జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ (ఎనఆర్‌ఏటీ)ను ఎన్టీపీసీ సహకారంతో తిరిగి ప్రారంభించామని తెలిపారు.
Date : 08-01-2022 - 9:47 IST