APSSDC
-
#Andhra Pradesh
AP : గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవానికి కేంద్రంగా ఏపీ.. రేపు దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్..
‘‘ఆంధ్రప్రదేశ్ – గ్రీన్ ఎనర్జీ నైపుణ్య హబ్’’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరియు ఢిల్లీ కేంద్రంగా కార్యకర త్సున్న స్వనీతి ఇనీషియేటివ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
Published Date - 04:32 PM, Tue - 5 August 25 -
#Andhra Pradesh
CISCO In AP: ఐటీ, అడ్వాన్స్డ్ కోర్సుల కోసం సిస్కో – ఏపీఎస్ఎస్డీసీతో నారా లోకేష్ కీలక ఒప్పందం
రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య (డిగ్రీ, ఇంజనీరింగ్), వృత్తివిద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటి సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది.
Published Date - 12:49 PM, Tue - 25 March 25