APSDMA Alerts
-
#Andhra Pradesh
Weather Update: బండలు పగిలే ఎండలు.. రెడ్ అలర్ట్
ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ రోజు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లొద్దంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక.. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం […]
Date : 20-05-2026 - 10:33 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరోసారి […]
Date : 22-11-2025 - 4:49 IST -
#India
IMD : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక
IMD : ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం కొత్తగా అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (IMD) అమరావతి విభాగం ప్రకటించింది.
Date : 24-07-2025 - 4:55 IST